Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూన్ 26
చెననూ శెట్పెల్లిాసనసభయ ఆదేశెట్పెల్లిానసాం, DCC మంచయా జా అధయ గామం ననం ఘనాథ ెడడ గా ఆదేశెట్పెల్లిాత, శెట్పెల్లివాం మండం గామంె గామం SIR ఓ గామంాళన ాయమానన ాంభంచా. ఈ సందభంగా బూత ెవె ఏజెం (BLA) ాంగెస ాీ బేతం, ఓ నమద మయ ఎనన వధవధానాై ీ సూచన తెయజేశెట్పెల్లిా.
చెన్నూర్ శాసనసభ్యుల ఆదేశానుసారం, DCC మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాలతో, శుక్రవారం కోటపల్లి మండలం షెట్పల్లి గ్రామంలో SIR ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఓటరు నమోదు మరియు ఎన్నికల విధివిధానాలపై కీలక సూచనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్లే వెన్నుముక అని, ప్రతి బూత్ పరిధిలో పార్టీని పటిష్టం చేయడంలో వీరి పాత్ర అత్యంత కీలకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు.
ఈ ఓటర్ ప్రక్షాళన కార్యక్రమంలో DCC మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ & చెన్నూర్ బ్లాక్ ఇంఛార్జ్ పుల్లూరి లక్ష్మణ్, DCC మంచిర్యాల జిల్లా సెక్రటరీ & చెన్నూర్ మండల ఇంఛార్జ్ కొండు వెంకటేష్, కోటపల్లి మండల అధ్యక్షుడు కాట్రల మల్లయ్య, కోటపల్లి మండల ఉప అధ్యక్షుడు తోటపల్లి సుధాకర్ రెడ్డి, శెట్పల్లి గ్రామ సర్పంచ్ మంత్రి గోపీకృష్ణ, BLO అరిగెల బన్నీ, BLA ఐటిపాముల రాజేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐత తిరుపతి రెడ్డి, చల్లా రమేష్ రెడ్డి, చల్లా బాపు రెడ్డి, చిట్యాల తిరుపతి, తోడే లక్ష్మ రెడ్డి, ముల్కల్లా శ్రీనివాస్ రెడ్డి, సంతోషం బుచ్చిరెడ్డి, తోడే మహేష్ రెడ్డి, చల్లా శ్రీనువాస్ రెడ్డి, అగాడి శ్రీను, సూరం రామిరెడ్డి, యువనాయకులు సోమనపల్లి మహేష్, గండ్రకోట రాజేష్ గార్లు పాల్గొన్నారు.
ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితా నమోదు, సవరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.










