మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 02
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టింది. ఆరు గ్యారంటీలు, 420 హామీలపై భారీ నిరసన తెలిపింది. 420 ఫీట్ల పొడవున్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ మోసాలను బీఆర్ఎస్ నేతలు ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు.
కాంగ్రెస్ మోసాలపై మంచిర్యాలలో బగ్గుమన్న బీ ఆర్ఎస్ 420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన జిల్లా కేంద్రంలో ప్రదర్శన ర్యాలీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీ ఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆందోళన చేసింది 6 గ్యారంటీలు 420 హామీలపై భారీ ఆందోళన చేసింది. 420 ఫీట్ల ప్లెక్సీతో కాంగ్రెస్ మోసాలను ప్రజాక్షేత్రంలో బీ ఆర్ఎస్ నేతలు ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాష్ట్ర నాయకులు విజిత్ రావు ర్యాలీ ప్రదర్శన చేశారు. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మోసాలపై గళం విప్పి విరుచుక్క పడ్డారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు సింగరేణి ఉద్యోగులకు భూమి స్థలాలు ఇస్తామని పచ్చి మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తో పాటు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 22 ఏ భూముల నిషేధంతో తీవ్రస్థాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంచిర్యాలలో ఎమ్మెల్యే 500 కోట్ల ఆస్తి అక్రమంగా సంపాదించి బ్యాంకు రుణాలు కట్టుకున్నారని ఆరోపించారు












