సారాంశం
హపసథనఎెేపేసగవపన500కోటఅకజనేసఅపపకటటకననపఎసఆసశనవటకఏపటకకెటషపపేటవకడనబనపభతవపెదద2ఏళతవతకపొేషనదవనేసశనవటకనవహణపసతతసోసైటీనదదేసతబీఆఎసషటనకవజతవసృషటదోకోదకో4కోట20కషసొసైటీనెబ24ఎకభూదనభూకబజఅవనీతకబజఅకవసూసెటెటబెదపదదగగఎెేఅకపటటగసశనవటకోపెసీటోసగగేటఅకఅవనీతవటకకపొేషనఅనసధనగఉడసదేఉతదహనఏపటసగసశనపేటవతనటకసొసైటీసశనవటకక10కోటజకేదోనసతననసశనవటకనణోతీవైనఅవనీత,అకజగతననన,భూదనభూనకబజేశనహపసథనపతనధఆోప.ఎెేపేసగవపనోదకో,దోకోఅననటగవవహసతూ,ూ.4కోటసశనవటకకూ.10.20కోటఖేశనవశ.ఈఅకపైపెసీటనవహపఆోపణేశ.
ముఖ్య విషయాలు
- 1ఆయన 500 కోట్లు అక్రమార్జన చేసి అప్పులు తీర్చుకున్నారని, స్మశాన వాటిక ఏర్పాటుకు కరెంటు షాప్ పేరుతో ఒక యువకుడిని బలిచ్చారని ఆరోపించారు.
- 2హపసథనఎెేపేసగవపన500కోటఅకజనేసఅపపకటటకననపఎసఆసశనవటకఏపటకకెటషపపేటవకడనబనపభతవపెదద2ఏళతవతకపొేషనదవనేసశనవటకనవహణపసతతసోసైటీనదదేసతబీఆఎసషటనకవజతవసృషటదోకోదకో4కోట20కషసొసైటీనెబ24ఎకభూదనభూకబజఅవనీతకబజఅకవసూసెటెటబెదపదదగగఎెేఅకపటటగసశనవటకోపెసీటోసగగేటఅకఅవనీతవటకకపొేషనఅనసధనగఉడసదేఉతదహనఏపటసగసశనపేటవతనటకసొసైటీసశనవటకక10కోటసశనవటకోఅక:ఎెేపేసగవపైఆోప…
హపసథనఎెేపేసగవపన500కోటఅకజనేసఅపపకటటకననపఎసఆసశనవటకఏపటకకెటషపపేటవకడనబనపభతవపెదద2ఏళతవతకపొేషనదవనేసశనవటకనవహణపసతతసోసైటీనదదేసతబీఆఎసషటనకవజతవసృషటదోకోదకో4కోట20కషసొసైటీనెబ24ఎకభూదనభూకబజఅవనీతకబజఅకవసూసెటెటబెదపదదగగఎెేఅకపటటగసశనవటకోపెసీటోసగగేటఅకఅవనీతవటకకపొేషనఅనసధనగఉడసదేఉతదహనఏపటసగసశనపేటవతనటకసొసైటీసశనవటకక10కోటజకేదోనసతననసశనవటకనణోతీవైనఅవనీత,అకజగతననన,భూదనభూనకబజేశనహపసథనపతనధఆోప.ఎెేపేసగవపనోదకో,దోకోఅననటగవవహసతూ,ూ.4కోటసశనవటకకూ.10.20కోటఖేశనవశ.ఈఅకపైపెసీటనవహపఆోపణేశ.
- 3మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ.4 కోట్ల స్మశాన వాటిక నిర్మాణానికి రూ.10.20 కోట్లు ఖర్చు చేయడం, సొసైటీ పేరుతో 24 ఎకరాల భూదాన భూమిని కబ్జా చేయడం వంటి అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని మంచిర్యాల మహాప్రస్థానం ప్రతినిధులు ఆరోపించారు.
- 4స్మశాన వాటిక అవినీతి, అక్రమాల పుట్టగా మారిందని, ఇది కార్పొరేషన్‌కు అనుసంధానంగా ఉండాలని, ఉచిత దహన ఏర్పాట్లు జరగాలని వారు డిమాండ్ చేశారు.
మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 05
హపసథనఎెేపేసగవపన500కోటఅకజనేసఅపపకటటకననపఎసఆసశనవటకఏపటకకెటషపపేటవకడనబనపభతవపెదద2ఏళతవతకపొేషనదవనేసశనవటకనవహణపసతతసోసైటీనదదేసతబీఆఎసషటనకవజతవసృషటదోకోదకో4కోట20కషసొసైటీనెబ24ఎకభూదనభూకబజఅవనీతకబజఅకవసూసెటెటబెదపదదగగఎెేఅకపటటగసశనవటకోపెసీటోసగగేటఅకఅవనీతవటకకపొేషనఅనసధనగఉడసదేఉతదహనఏపటసగసశనపేటవతనటకసొసైటీసశనవటకక10కోటజకేదోనసతననసశనవటకనణోతీవైనఅవనీత,అకజగతననన,భూదనభూనకబజేశనహపసథనపతనధఆోప.ఎెేపేసగవపనోదకో,దోకోఅననటగవవహసతూ,ూ.4కోటసశనవటకకూ.10.20కోటఖేశనవశ.ఈఅకపైపెసీటనవహపఆోపణేశ.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ.4 కోట్ల స్మశాన వాటిక నిర్మాణానికి రూ.10.20 కోట్లు ఖర్చు చేయడం, సొసైటీ పేరుతో 24 ఎకరాల భూదాన భూమిని కబ్జా చేయడం వంటి అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని మంచిర్యాల మహాప్రస్థానం ప్రతినిధులు ఆరోపించారు. స్మశాన వాటిక అవినీతి, అక్రమాల పుట్టగా మారిందని, ఇది కార్పొరేషన్‌కు అనుసంధానంగా ఉండాలని, ఉచిత దహన ఏర్పాట్లు జరగాలని వారు డిమాండ్ చేశారు.
స్మశాన వాటికలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలనలో దాచుకో, దోచుకో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన 500 కోట్లు అక్రమార్జన చేసి అప్పులు తీర్చుకున్నారని, స్మశాన వాటిక ఏర్పాటుకు కరెంటు షాప్ పేరుతో ఒక యువకుడిని బలిచ్చారని ఆరోపించారు.
ప్రస్తుతం ఉన్న సొసైటీని రద్దు చేసి, రెండేళ్ల తర్వాత కార్పొరేషన్ ద్వారానే స్మశానవాటిక నిర్వహణ చేపడతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు తెలిపారు. అక్రమాలు, అవినీతి, కబ్జాలు, అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, దాదాగిరిగా ఎమ్మెల్యే పాలన సాగుతోందని మండిపడ్డారు.