సారాంశం
స్ెషల్ఇంటెన్స్రజన్సర్(ఎలక్టరల్రల్)కార్యక్రమంై్రజలకుూర్తఅగాహనకల్ంచాలనఆర్.డ.ఆునూరుఎంపీవోసుమన్,బ.ఎల్..లకుసూచంచారు.శుక్రారండుత్తనల్ల,కర్ణమామడగ్రామాల్లటర్జాబతాసరణనులనుఆయనర్యేక్షంచారు.
ముఖ్య విషయాలు
- 1స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ (ఎలక్టోరల్ రోల్) కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని ఈవో ఆర్.డి.
- 2శుక్రవారం పడుత్తనపల్లి, కర్ణమామిడి గ్రామాల్లో ఓటర్ జాబితా సవరణ పనులను ఆయన పర్యవేక్షించారు.
- 3టర్జాబతాసరణైూర్తఅగాహనకల్ంచాల:ఎంపీవోసుమన్
స్ెషల్ఇంటెన్స్రజన్సర్(ఎలక్టరల్రల్)కార్యక్రమంై్రజలకుూర్తఅగాహనకల్ంచాలనఆర్.డ.ఆునూరుఎంపీవోసుమన్,బ.ఎల్..లకుసూచంచారు.శుక్రారండుత్తనల్ల,కర్ణమామడగ్రామాల్లటర్జాబతాసరణనులనుఆయనర్యేక్షంచారు.
- 4ఆవునూరు సుమన్, బి.ఎల్.ఓ.లకు సూచించారు.
Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 11
స్ెషల్ఇంటెన్స్రజన్సర్(ఎలక్టరల్రల్)కార్యక్రమంై్రజలకుూర్తఅగాహనకల్ంచాలనఆర్.డ.ఆునూరుఎంపీవోసుమన్,బ.ఎల్..లకుసూచంచారు.శుక్రారండుత్తనల్ల,కర్ణమామడగ్రామాల్లటర్జాబతాసరణనులనుఆయనర్యేక్షంచారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ (ఎలక్టోరల్ రోల్) కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని ఈవో ఆర్.డి. ఆవునూరు సుమన్, బి.ఎల్.ఓ.లకు సూచించారు. శుక్రవారం పడుత్తనపల్లి, కర్ణమామిడి గ్రామాల్లో ఓటర్ జాబితా సవరణ పనులను ఆయన పర్యవేక్షించారు.
ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి ఆన్లైన్ చేయాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచులు భూమన్న, యేసయ్య పాల్గొన్నారు.