మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 10
మంచర్యాల కార్పత్రంబీఆర్ఎస్పట్టణఅధ్యక్షులుగాదేసత్యం బీఆర్ఎస్పట్టణఅధ్యక్షులుగాదేసత్యం ొరేష్ పత్రంరధలో ెలకొ్ సమస్యల పత్రంరష్కారం కోసం బఆర్ఎస్ పత్రంార్టీ ాయకులు బుధారం ము్సపత్రంల్ కార్పత్రంొరేష్ కమషర్ కు పత్రం్రం సమర్పత్రంంచారు. పత్రంార్టీ రాష్ట్ర ాయకుల ఆదేాల మేరకు ఈ అందజేారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు బిఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ల ఆదేశాల మేరకు ఈ వినతి పత్రం సమర్పించారు.
మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు గాదె సత్యం, కార్పోరేటర్ సత్తార్, మాజీ కౌన్సిలర్లు తోట తిరుపతి, పోరెడ్డి రాజు, నాయకులు ఓడ్నాల రవీందర్, పడాల రవీందర్, బల్లికొండ రమేష్, జాడి భానుచందర్, జక్కం జగన్, బొడ్డు పద్మ, పుప్పాల స్వర్ణాకర్, కుందరపు రమేష్, నక్క తిరుపతి, జావిద్, రామగిరి శ్రీకాంత్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












