ఆదిలాబాద్ జిల్లా మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఉపారపు సత్యరాజ్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఉపారపు సత్యరాజ్, రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవకాశం కల్పించారు.
తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.