సారాంశం
వర్షాకాలంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డీఈవో చంద్రయ్య ఆదేశించారు. మంగళవారం కర్ణమామిడి గ్రామ పంచాయతీని ఆయన అకస్మికంగా సందర్శించి, గ్రామ పరిసరాలను పరిశీలించారు.
ముఖ్య విషయాలు
- 1హాజీపూర్: వర్షాకాలం దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డీఈవో చంద్రయ్య ఆదేశించారు.
- 2మంగళవారం కర్ణమామిడి గ్రామ పంచాయతీని ఆయన అకస్మికంగా సందర్శించి, గ్రామ పరిసరాలను పరిశీలించారు.
- 3వర్షాకాలంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డీఈవో చంద్రయ్య ఆదేశించారు.
- 4మంగళవారం కర్ణమామిడి గ్రామ పంచాయతీని అకస్మికంగా సందర్శించి గ్రామ పరిసరాలను పరిశీలించారు.
Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 21
వర్షాకాలంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డీఈవో చంద్రయ్య ఆదేశించారు. మంగళవారం కర్ణమామిడి గ్రామ పంచాయతీని ఆయన అకస్మికంగా సందర్శించి, గ్రామ పరిసరాలను పరిశీలించారు.
వర్షాకాలంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డీఈవో చంద్రయ్య ఆదేశించారు. మంగళవారం కర్ణమామిడి గ్రామ పంచాయతీని అకస్మికంగా సందర్శించి గ్రామ పరిసరాలను పరిశీలించారు. కూలిపోయే ఇండ్లను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి క్లోరినేషన్ నిరంతరం కొనసాగాలని ఆదేశించారు. సైడ్ డ్రైనేజీలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆవునూరు సుమన్, సర్పంచ్ భూమయ్య పాల్గొన్నారు.