సారాంశం
కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం (ఇన్ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్య విషయాలు
- 1అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 30 కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం (ఇన్ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
- 2ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- 3కడెం ప్రాజెక్టు ఎగువన గల పరివాహక (క్యాచ్మెంట్) ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం (ఇన్ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
- 4ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 30
కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం (ఇన్ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కడెం ప్రాజెక్టు ఎగువన గల పరివాహక (క్యాచ్మెంట్) ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం (ఇన్ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన గల నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, పల్లెకారులు మరియు ఇతరులు నది ఒడ్డుకు లేదా నదీ ప్రవాహ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు.