Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 25
తొలి ఏకాదశి శుభాకాంకషల ేపథయంలో, తెలంగాణ గరామీణ బయాంక గోలడ అపరైజరస అసోసియేష (TGBGAA) మంచిరయాల ఆర.ఓ పరిధి మహాసభ మంచిరయాలలో జరిగింది. ఈ సమావేశంలో ూత ఆరవో కమిటీ సభయులు ుకొి, ఆమోదించారు.
తొలి ఏకాదశి శుభాకాంక్షలతో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ అసోసియేషన్ (TGBGAA) మంచిర్యాల ఆర్.ఓ పరిధి మహాసభ మంచిర్యాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, TGB RO ప్రతి అప్రైజర్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ అసోసియేషన్ మెయిన్ కమిటీ చైర్మన్ శ్రీ రామదాసు రవి చారి, అధ్యక్షులు మేడోజు నవీన్ చారి, ప్రధాన కార్యదర్శి శ్రీ రామచంద్రోజు ప్రవీణ్ చారి, సహాయ కార్యదర్శి మారోజు యాదగిరి చారి, కోశాధికారి A. మాధవచారి, సహాయక కోశాధికారి మేడోజు బ్రాహ్మచారి ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్వో కమిటీని ఎన్నుకొని ఆమోదించారు.
నూతన కమిటీ అధ్యక్షులుగా చిలుకూరి వెంకట చారి, ప్రధాన కార్యదర్శిగా రంగు రాజ్ కుమార్, కోశాధికారిగా కట్ట రవికిరణ్ చారి, సభ్యులుగా ముమ్మడి ప్రశాంత్ చారి, గన్నవరం శ్రీనివాస చారి, ఏలేశ్వరం శంకర చారి, తోగటి జగదీశ్వర చారి, లక్ష్మణ చారిలను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గంతో పాటు మంచిర్యాల ఆర్వో అప్రైజర్స్ అందరూ పాల్గొని విజయవంతం చేశారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికీ, నూతన ఆర్ ఓ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన TGBGAA రాష్ట్ర సలహాసభ్యులు, కార్యనిర్వానాధికారి కట్టా వెంకటాచారి, సభ్యులు కడర్ల రామ్ మూర్తి పాల్గొన్నారు.












