ఆషాఢ మాస బోనాల సందర్భంగా వైభవంగా జరిగే క్వారీ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం, వరదల కారణంగా దెబ్బతిన్న రాళ్లవాగు అప్రోచ్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ట్రాఫిక్ మార్గాలను ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలు, పోలీస్ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్వారీ జాతర: భక్తులకు ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మార్గాలు – మేయర్
Share:

సారాంశం