మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ గర్మిళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరంలో 100 మందికి పైగా ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోగా, వీరిలో 40 మందికి క్యాటరాక్ట్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
జైపూర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం: 40 మందికి శస్త్రచికిత్సలు
Share:

సారాంశం