సారంగాపూర్, 21 July
నిర్మల్ జిల్లా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుచాడి శ్రీహర్ రావు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) పూదారి అరవింద్ కుమార్ జన్మదిన వేడుకలు సారంగాపూర్లో ఘనంగా జరిగాయి. సారంగాపూర్ మార్కెట్ యార్డులో సర్పంచ్ కునేరు భూమన్న ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ను శాలువాలతో సన్మానించి, గజమాలతో అలంకరించి, కేక్ కట్ చేశారు.
నిర్మల్ జిల్లా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుచాడి శ్రీహర్ రావు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) పూదారి అరవింద్ కుమార్ జన్మదిన వేడుకలు సారంగాపూర్లో ఘనంగా జరిగాయి. సారంగాపూర్ మార్కెట్ యార్డులో సర్పంచ్ కునేరు భూమన్న ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విభిన్నంగా అరవింద్ కుమార్ను శాలువాలతో సన్మానించి, గజమాలతో అలంకరించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సాక్ పెళ్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.












