సారాంశం
గండిమైసమ్మలోని బి. బాలకిష్టారెడ్డి ఎన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండం మోహన్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. బి.ప్రతాపరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన మండపంలోని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1గండిమైసమ్మలో గణనాథునికి ప్రత్యేక పూజలు: గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు గుండం మోహన్‌రెడ్డి
గండిమైసమ్మలోని బి.
- 2బాలకిష్టారెడ్డి ఎన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండం మోహన్‌రెడ్డి ఆదివారం సందర్శించారు.
- 3బి.ప్రతాపరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన మండపంలోని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- 4ఈ సందర్భంగా గణపతిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తూ ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సకల విఘ్నాలను తొలగించి అందరికీ మేలు కలిగించాలని ఆయన వేడుకున్నారు.
గండిమైసమ్మలోని బి. బాలకిష్టారెడ్డి ఎన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండం మోహన్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. బి.ప్రతాపరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన మండపంలోని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తూ ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సకల విఘ్నాలను తొలగించి అందరికీ మేలు కలిగించాలని ఆయన వేడుకున్నారు. అనంతరం ఆయన గణనాథుని ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో బి.ప్రతాపరెడ్డితో పాటు దశమంతరెడ్డి, ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.