మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 26
గెసషటసేవళ మచజేోషటసేవళజసెెటటఠఆధవోమణచవథుఆతమతోసవహచు.టషేజైవమతజమచే,ోసుతుుఖచఈసభగమచేు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి వద్ద రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ నీలకంఠ నేతృత్వంలో మరణించిన విద్యార్థుల ఆత్మ శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల తీరును ఖండించారు. నీట్ పరీక్ష లీకేజీపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సేవాదళ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, డాక్టర్ నీలకంఠ, రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రెటరీగా, పోలీసుల అస్తవ్యస్తమైన వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని, నీట్ లీకేజీ బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.












