మంచేరియల్, 27/5/2020
చణశీశీగ.3ీగీఎ.ఇీీీణైైజథీచ,,గథె,ఈైషణచీషజజ.
మున్సిపల్ కమిషనర్ గారికి, Municipal Administration and Urban Development Department, మంచిర్యాల మున్సిపాలిటీ, మంచిర్యాల.
విషయం: శ్రీశ్రీ నగర్ రోడ్ నం.3 లో మురుగు నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గురించి తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా వినతి.
మహోదయులకు,
మేము మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీ నగర్ రోడ్ నం.3 నివాసితులము. మా ప్రాంతంలో గతంలో ఇళ్లు తక్కువగా ఉండటం వల్ల మురుగు నీటి సమస్య పెద్దగా కనిపించలేదు. అయితే ప్రస్తుతం కొత్త ఇళ్లు నిర్మించబడటంతో, మురుగు నీరు వెళ్లే చివరి ప్రదేశంలో నీరు నిల్వ అవుతూ సమస్య తీవ్రరూపం దాల్చింది.
ఇటీవల మున్సిపాలిటీ ద్వారా సీసీ రోడ్డు నిర్మాణం చేసిన తరువాత మురుగు నీరు సక్రమంగా వెళ్లే విధంగా శాశ్వత డ్రైవేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. దీనివల్ల మురుగు నీరు ఒక ప్రాంతంలో నిల్వ అవుతూ దుర్వాసన, దోమల సమస్యలు మరియు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రస్తుతం మురుగు నీరు వెళ్లే పైప్‌లైన్‌ను అక్కడి స్థలం/ఇంటి యజమానులు మట్టితో పూడ్చివేయడంతో నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. దీనివల్ల కాలనీలోని ఇళ్ల వద్ద మురుగు నీరు నిల్వ అవుతూ నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా స్థానికుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.
ఈ సమస్య పూర్తిగా శాశ్వత డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడం వల్లే ఏర్పడినది గానీ, వ్యక్తిగత వివాదం కాదని వినమ్రంగా తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి వెంటనే స్థల పరిశీలన నిర్వహించి, పూడ్చివేసిన పైపులను పునరుద్ధరించి, మురుగు నీరు సక్రమంగా వెళ్లే విధంగా శాశ్వత డ్రైనేజ్ ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
ధన్యవాదములతో,
వివతిదారులు:
1. K. 9573678 324 2. MD ZAKIR ALE Klun. 837439/684 3. 4 Dea Ye T. 301 nives 9441995864 4. 9849437612 5. ch. Napporat. 9959222843 6. ٦٠ Reg 9499310712 7. 8. S.Ramlı, 9346650496.











