మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 25
జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డులో ఉన్న అశోక్ యూత్ గణేష్ మండలిలో శుక్రవారం మహాగణపతి లడ్డూ వేలం నిర్వహించగా, గంప ఫ్యామిలీ రూ.12,116కు దక్కించుకుంది. గంప ధనలక్ష్మి, నాగేందర్, గంప వాసవి, శ్రీనివాస్ దంపతులు ఈ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ వేలం సందడిగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పోటీ పడగా, గంప ఫ్యామిలీ పోటీలో నెగ్గి లడ్డూను దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గంప నాగ దీప్తి, నాగ కీర్తన్ కూడా పాల్గొని పూజా కార్యక్రమాన్ని వైభవంగా కొనసాగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకున్నారు.