మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్దండేపల్లి దండేపల్లి లో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు బుధవారం ప్రశాంత వాతావరణందండేపల్లిలో ముగిశాయి. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుల విగ్రహాలను భక్తులు, యువత ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుల విగ్రహాలకు నిర్వాహకులు తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి భక్తులు, యువత ఆధ్వర్యందండేపల్లి దండేపల్లి లో గణనాథుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. గూడెం, గుడిరేవు, ద్వారక తదితర గ్రామాల శివార్లDదండేపల్లిలోని గోదావరి పరివాహక ప్రాంతాలు, చెరువుల్Dదండేపల్లిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. బస్టాండ్ ప్రాంతంDదండేపల్లిలో యువచైతన్య యాత్ కమిటీ ఆధ్వర్యంDదండేపల్లిలో బుధవారం నిమజ్జనం ఘనంగా నిర్వహించారు.
నిమజ్జన కార్యక్రమాల్దండేపల్లి దండేపల్లి లో భక్తులు పెద్ద సంఖ్యDదండేపల్లిలో పాల్గొని గణనాథునికి వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, సంబంధిత అధికారులు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మిగిలిన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఈరోజు, రేపు కూడా కొనసాగనున్నాయి.












