భీమారం, 24 June
భీమారం మండలం ఆరేపల్లి గ్రామపంచాయతీలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్ ఆకుదారి వీరయ్య ఆధ్వర్యంలో నాలీల పూడికతీత పనులు మొదలయ్యాయి. ఈ పనులలో గ్రామస్తులు కూడా పాలుపంచుకున్నారు.
భీమారం మండలం ఆరేపల్లి గ్రామపంచాయతీలో రాబోయే వర్షాకాల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సర్పంచ్ ఆకుదారి వీరయ్య అధ్యక్షతన ప్రత్యేక కార్మికుల సహాయంతో నాలీల పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.












