జిల్లాలో పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణనాథులకు నిమజ్జనంతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ఉత్సవాల సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
జిల్లాలో పదకొండు రోజుల పాటు నిత్యం పూజలు అందుకున్న గణనాథులకు నిమజ్జనంతో వీడ్కోలు పలికారు. ఈ నిమజ్జనానికి పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వీధుల గుండా ప్రజలు డప్పు వాయిద్యాలు, గుస్సాడి నృత్యాలతో గణనాథునికి అందంగా వీడ్కోలు పలికారు. దీంతో నిమజ్జన ఉత్సవాలు అంబరాన్నంటాయి.












