జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పరితోష్ పంకజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, జిల్లా జర్నలిస్టులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పరితోష్ పంకజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, జిల్లా జర్నలిస్టులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తనను నేరుగా కలిసి వివరించాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మహేష్ గౌడ్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.












