జిల్లా కేంద్రంలోని 19వ డివిజన్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఎలాంటి ఆధారాలు, పత్రాలు, కారణంగార్పొరేషన్ పన్ను చెల్లింపులు లేకుండా నిర్మించిన ఆరు ఇళ్లను అధికారణంగారులు శుక్రవారం నేలమట్టం చేశారు. కారణంగార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారణంగారులు సంయుక్తంగా జేసీబీలతో ఈ కూల్చివేతల పర్వాన్ని చేపట్టారు.
జిల్లా కేంద్రంలోని 19వ డివిజన్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఎలాంటి ఆధారాలు, పత్రాలు, కారణంగార్పొరేషన్ పన్ను చెల్లింపులు లేకుండా నిర్మించిన ఆరు ఇళ్లను అధికారణంగారులు శుక్రవారం నేలమట్టం చేశారు. కారణంగార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారణంగారులు సంయుక్తంగా జేసీబీలతో ఈ కూల్చివేతల పర్వాన్ని చేపట్టారు. పలుమార్లు సంబంధిత దస్త్రాలు చూపాలని ఆదేశించినా, యజమానులు ఎలాంటి ఆధారాలు చూపనందున ఈ చర్య తీసుకున్నట్లు ఎమ్మార్వో రపాతుల్లా హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ భూముల్లో ఆధారాలు లేకుండా నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేసి, భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.












