రావీ చెట్టు వాడ సాయిరాం యూత్ దుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యం నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రత్సవాు భక్తిశ్రద్ధత భీమారం లో లో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవా్ భాగంగా ఆరవ రజు శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అంకారం భక్తుకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమాకు మహిళు, భక్తుు అధిక సంఖ్య హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజు నిర్వహించారు.
అక్షరాభ్యాస కార్యక్రమం భాగంగా చిన్నారుకు అక్షరాు దిద్దించి, విద్యాభ్యాసానికి శుభారంభం చేశారు. అనంతరం నిర్వాహకుు చిన్నారుకు పకు, నట్బుక్కుు అందజేశారు.
అమ్మవారి ఆశీస్సుు ప్రజందరిపై ఎ్ప్పుడూ ఉండాని, మండ ప్రజందరూ సుఖసంతషాత, ఆయురారగ్యాత, అష్టైశ్వర్యాత వర్ధి్ాని, పాడిపంటత గ్రామాు సుభిక్షంగా ఉండాని ఆకాంక్షిస్తూ నవరాత్రి ఉత్సవా్ భాగంగా వివిధ పూజా కార్యక్రమాు నిర్వహిస్తున్నట్ు సాయిరాం యూత్ దుర్గ ఉత్సవ సమితి సభ్యుు తెిపారు.
ఈ ఉత్సవా్ భక్తుు అధిక సంఖ్య పా్గొని అమ్మవారి కృపాకటాక్షాకు పాత్రుు కావాని సమితి సభ్యుు కరారు.












