Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 08
హాజీపూర్ మండలం పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ 8.0302 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలు. మంగళవారం ఉదయానికి నీటి మట్టం 142.40 మీటర్లకు చేరుకుంది.
హాజీపూర్ మండలం పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ 8.0302 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను, మంగళవారం ఉదయానికి 142.40 మీటర్లుగా నమోదైంది. జలాశయంలోకి 397 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం హెచ్ఎండబ్ల్యూఎస్ అవసరాలకు 276 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.









