మంచేరియల్, 2026-06-05
జధేతణషఫేషజతేజ,.
మంచిర్యాల నియోజకవర్గ లో బీ ఆర్ఎస్ రాజకీయ నౌకను విజయతీరాల వైపు నడిపించాలని ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని గూడెంగుట్ట అయ్యప్ప స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ పూస్కూర్ రాం మోహన్ రావు సందర్శించి, స్వామివారి దర్శనం చేసుకున్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేష్, హాజీపూర్ సర్పంచ్ మాధవరపు శ్రీలత రామారావు, మంచిర్యాల మాజీ చైర్మన్ అత్తి సరోజ, మాజీ కౌన్సిలర్ బండి పద్మ, సీనియర్ నాయకులు ఉమా, మాజీ కౌన్సిలర్ తజుద్దీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల శంకర్, మహమ్మద్ రఫీ, గంగులు, మహమ్మద్ షేకిల్ తదితరులు పాల్గొన్నారు.












