గుడిహత్నూర్, 5 September
మండలంలోని మన్నూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యువ కార్యకర్త కేంద్రే విజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిన్న మన్నూర్ పెట్రోల్ పంపు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
రోడ్డు ప్రమాదంలో బి ఆర్ ఎస్ కార్యకర్త మృతి మండలంలోని మన్నూర్ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ యువ కార్యకర్త కేంద్రే విజయ్ నిన్న మన్నూర్ పెట్రోల్ పంపు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అతనికి రిమ్స్ ఆసుపత్రి లో చేర్పించారు చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున చనిపోయాడు కేంద్రే విజయ్ మృతి పార్టీ కి తీరని లోటని బి ఆర్ ఎస్ నాయకులు వాపోయారు












