భారతదేశం ప్రతి సంవత్సరం ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ( ) ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ () శ్రీమతి మాళవి దేవి ముఖ్య అతిథిగా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బండి రమేష్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతి డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము న భారతదేశం ఘనంగా" ఉపాధ్యాయ దినోత్సవాన్ని"( Teachers Day) నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీమతి మాళవి దేవి (MEO) ప్రత్యేక ఆహ్వానితులుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల పాఠశాలల నుండి1. శ్రీ. వి వెంకటేశ్వర్ బాయ్స్ హై స్కూల్, 2.శ్రీ ఎస్ వెంకటయ్య ప్రైమరీ స్కూల్ కొల్లంగూడ, 3. శ్రీ లక్ష్మీనారాయణ జెడ్పిహెచ్ఎస్ దొనబండ, 4. శ్రీమతి అన్నం శిరీష ఎంపీపీ ఎస్ నస్పూర్, 5. శ్రీమతి గంగుతాయి దేశ్ పాండే ప్రభుత్వ పాఠశాల గర్మిళ్ల, 6. శ్రీ కే రాజు ఎంపీయుపిఎస్ రామారావు పేట, ఆరుగురు ఉపాధ్యాయులతో పాటు ముఖ్య అతిథి, ప్రత్యేక ఆహ్వానితులను కూడా ఘనంగా పూలమాల నలంకరించి, శాల్వాతో సత్కరించి లయన్స్ ఇంటర్నేషనల్ వారి ప్రశంసా పత్రాన్ని అందజేసినారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, కార్యదర్శి తవటం శ్రీనివాస్, కోశాధికారి లయన్ ఏ వెంకటేశ్వరరావు, ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ పి ప్రభాకర్ రావు, రీజన్ చైర్ పర్సన్ లయన్ చక్రధర్ రావు, సీనియర్ లయన్ మెంబర్స్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, వినయ్ కుమార్, బేగ బాబు, సిరిపురం శ్రీనివాస్, చందూరి మహేందర్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేసినట్లు లైన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు


