సారాంశం
కొరటికల్ గ్రామంలోని PM SHREE ZPHS KORATIKAL పాఠశాలలో వీరసత్2026 కార్యక్రమంలో భాగంగా, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సాత్విక రెడ్డి అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చారు. భారతీయ సంస్కృతిని నృత్య రూపంలో ఆవిష్కరించి విద్యార్థులను మంత్రముగ్ధులను చేశారు.
ముఖ్య విషయాలు
- 1కూచిపూడి నృత్యంతో విద్యార్థులను కట్టిపడేసిన సాత్విక రెడ్డి
కొరటికల్ గ్రామంలోని PM SHREE ZPHS KORATIKAL పాఠశాలలో వీరసత్2026 కార్యక్రమంలో భాగంగా, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సాత్విక రెడ్డి అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చారు.
- 2కొరటికల్ గ్రామంలోని స్థానిక PM SHREE ZPHS KORATIKAL పాఠశాలలో వీరసత్2026 కార్యక్రమంలో భాగంగా, బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థుల ఆధ్వర్యంలో హైదరాబాదుకు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి సాత్విక రెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
- 3పాటలు, కథల రూపంలో ఉన్న భారతీయ సంస్కృతిని నృత్య రూపంలో ప్రదర్శించి విద్యార్థులను మంత్రముగ్ధులను చేశారు.
- 4అంతేకాకుండా, ఆసక్తి గల విద్యార్థులకు కూచిపూడి కృత్య భంగిమలను కొన్నింటిని నేర్పించారు.
కొరటికల్ (అక్షరవేకువ) జూలై 09
కొరటికల్ గ్రామంలోని PM SHREE ZPHS KORATIKAL పాఠశాలలో వీరసత్2026 కార్యక్రమంలో భాగంగా, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సాత్విక రెడ్డి అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చారు. భారతీయ సంస్కృతిని నృత్య రూపంలో ఆవిష్కరించి విద్యార్థులను మంత్రముగ్ధులను చేశారు.
కొరటికల్ గ్రామంలోని స్థానిక PM SHREE ZPHS KORATIKAL పాఠశాలలో వీరసత్2026 కార్యక్రమంలో భాగంగా, బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థుల ఆధ్వర్యంలో హైదరాబాదుకు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి సాత్విక రెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. పాటలు, కథల రూపంలో ఉన్న భారతీయ సంస్కృతిని నృత్య రూపంలో ప్రదర్శించి విద్యార్థులను మంత్రముగ్ధులను చేశారు.
అంతేకాకుండా, ఆసక్తి గల విద్యార్థులకు కూచిపూడి కృత్య భంగిమలను కొన్నింటిని నేర్పించారు. పిల్లలందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. వెంకటరమణ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు తారాచంద్, మరియు ఇతర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.