సారాంశం
మంచిర్యాల నియోజకవర్గంలో ఓటరు సవరణ ప్రక్రియ (SIR)పై చేపట్టిన ఇంటింటి సర్వేలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- 1మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ గారు, BLO, BLAలతో కలిసి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.
- 2ఓటరు సవరణ సర్వేలో మంత్రులు, ఎమ్మెల్యేలు: జూపల్లి కృష్ణారావు, ప్రేమ్ స…
మంచిర్యాల నియోజకవర్గంలో ఓటరు సవరణ ప్రక్రియ (SIR)పై చేపట్టిన ఇంటింటి సర్వేలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
- 3ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు.
- 4మంచిర్యాల నియోజకవర్గంలో ఓటరు సవరణ ప్రక్రియ (SIR)పై నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖామాత్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారు పాల్గొన్నారు.
Rajanna Sircilla/Sircilla (అక్షరవేకువ) జూలై 11
మంచిర్యాల నియోజకవర్గంలో ఓటరు సవరణ ప్రక్రియ (SIR)పై చేపట్టిన ఇంటింటి సర్వేలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలో ఓటరు సవరణ ప్రక్రియ (SIR)పై నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖామాత్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ గారు, BLO, BLAలతో కలిసి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ గారు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.