అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 15
చెన్నూరు 2 క్వాటర్లు భూములు తదితర సౌకర్యాలు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని వాడుకలోకి తీసుకొస్తే చెన్నూర్ అభివృద్ధి చెందుతుందని,లో సింగరేణి కార్యకలాపాలు కేంద్రంగా సాగాలని, సామాన్ పల్లి కోల్ బ్లాక్ ను కేటాయించాలని, సింగరేణి సౌకర్యాలను ఉపయోగించుకునేలా చూడాలని మంచిర్యాల బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ గౌడ్ప్రెసిడెంట్వెంకటేశ్వర్గౌడ్ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్శ్వర గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి బిజెపి జిల్లాబిజెపిజిల్లా చేశారు. వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని కోరారు.చెన్నూరు
చెన్నూరులో సింగరేణి కేంద్రంగా పనులు సాగాలని, సామాన్ పల్లి కోల్ బ్లాక్ ను కేంద్రంగా కేటాయించాలని, సింగరేణి సౌకర్యాలను వాడుకునేలా చూడాలని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. చెన్నూరు 2 క్వాటర్లు భూములు తదితర సౌకర్యాలు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని వాడుకలోకి తీసుకొస్తే చెన్నూర్ అభివృద్ధి చెందుతుందని,
వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోడీని రప్పించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉత్తర వాహిని పుష్కరాలకు ప్రత్యేకత ఉందని, ప్రధాని మోడీ వస్తే చెన్నూరు పులకిస్తుందని నగునూరి వెంకటేశ్వర గౌడ్ పేర్కొన్నారు.












