మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 01
మంచిర్యా మున్సిప్ కార్పొరేషన్ో జరుగుతున్న అక్రమ అవినీతి పై ప్రశ్నిస్తే కేసు లా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావువినీతి, నిధు దుర్వినియోగంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుధ్యక్షుు రఘునాథ్నాథ్ వెరబె్ి తీవ్రంగా మండిపడ్డారు. ప్రశ్నిస్తేనించిన కార్పొరేటర్‌ను సస్పెండ్ చేయడం, నిరసన తెిపిన వారిపై అక్రమక్రమ కేసుసుు పెట్టడాన్ని నిరసిస్తూ డీసీపీ కార్యాయం వద్ద బీజేపీ నాయకుు నిరసన ర్యాీ చేపట్టారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో అవినీతి, సమస్యలపై ప్రశ్నించిన బీజేపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేయడంతో పాటు, శాంతియుత నిరసన తెలిపిన బీజేపీ కార్పొరేటర్లు, నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు, బీజేపీ జిల్లా కార్యాలయం నుండి డీసీపీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం డీసీపీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి, నిధుల దుర్వినియోగంపై వెంటనే విచారణ చేపట్టాలని రఘునాథ్ డిమాండ్ చేశారు.










