సారాంశం
మంచిరయాల జిలలాలి ియజకవరగ పరిధిల గల భీమారం గరామంల పరభుతవం లకషల రూపాయలు ఖరచుపెటటి ిరమించి ూత మైదాం పరసతుతం తాగుబతులకు అడడాగా మారింది సథాికులు ఆరపిసతుారు. యువతకు, వృదధులకు ఉపయగపడాలసి ఈ పరాంగణం అసాంఘిక కారయకలాపాలకు వేదికగా మారుతంది ఆందళ వయకతం చేసతుారు.
ముఖ్య విషయాలు
- 1యువతకు, వృదధులకు ఉపయగపడాలసి ఈ పరాంగణం అసాంఘిక కారయకలాపాలకు వేదికగా మారుతంది ఆందళ వయకతం చేసతుారు.
- 2మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల భీమారం గ్రామంలో నూతనంగా ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన మైదానం ప్రస్తుతం తాగుబోతులకు అడ్డాగా మారింది.
- 3యువతకు ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ మైదానం, వృద్ధులకు ఉదయం పూట నడకకు ఎంతో ఉపయోగపడుతుంది.
- 4ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, దీని పక్కనే ప్రభుత్వాసుపత్రి, రైతు వేదిక కూడా ఉన్నాయి.
యువతకు, వృదధులకు ఉపయగపడాలసి ఈ పరాంగణం అసాంఘిక కారయకలాపాలకు వేదికగా మారుతంది ఆందళ వయకతం చేసతుారు.
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల భీమారం గ్రామంలో నూతనంగా ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన మైదానం ప్రస్తుతం తాగుబోతులకు అడ్డాగా మారింది.
యువతకు ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ మైదానం, వృద్ధులకు ఉదయం పూట నడకకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, దీని పక్కనే ప్రభుత్వాసుపత్రి, రైతు వేదిక కూడా ఉన్నాయి.