సారాంశం
జిల్లా కేంద్రంలోని లక్ష్మీ బాలాజీ నగర్ గణేష్ మండలిలో గురువారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురు శ్రీ దక్షిణామూర్తి సామూహిక వ్రతాలు కన్నుల పండుగగా జరిగాయి. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దక్షిణామూర్తి స్తోత్రాలను పఠిస్తూ భక్తిని చాటారు.
ముఖ్య విషయాలు
- 1గణేష్ మండలిలో వైభవంగా సామూహిక వ్రతాలు
జిల్లా కేంద్రంలోని లక్ష్మీ బాలాజీ నగర్ గణేష్ మండలిలో గురువారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురు శ్రీ దక్షిణామూర్తి సామూహిక వ్రతాలు కన్నుల పండుగగా జరిగాయి.
- 2పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దక్షిణామూర్తి స్తోత్రాలను పఠిస్తూ భక్తిని చాటారు.
- 3ఆద్యంతం ఈ వ్రతాలు వైభవంగా, కన్నుల పండుగగా జరిగాయి.
- 4విఘ్నాలు తొలగించే వినాయకుని మహిళలు భక్తిశ్రద్ధలతో కొలిచారు.
జిల్లా కేంద్రంలోని లక్ష్మీ బాలాజీ నగర్ గణేష్ మండలిలో గురువారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురు శ్రీ దక్షిణామూర్తి సామూహిక వ్రతాలు కన్నుల పండుగగా జరిగాయి. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దక్షిణామూర్తి స్తోత్రాలను పఠిస్తూ భక్తిని చాటారు.
ఆద్యంతం ఈ వ్రతాలు వైభవంగా, కన్నుల పండుగగా జరిగాయి. విఘ్నాలు తొలగించే వినాయకుని మహిళలు భక్తిశ్రద్ధలతో కొలిచారు. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు గణేశుని దర్శించుకున్నారు.
ఈరోజు ఉదయం 10 గంటలకు గురు శ్రీ దక్షిణామూర్తి సామూహిక వ్రతాలు ప్రారంభమయ్యాయి.