సంగారెడ్డి, 2026-08-08
సదాశివపేట, సంగారెడ్డి పట్టణాల్లో జరిగిన దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాలలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల రెడ్డి పాల్గొన్నారు. సదాశివపేటలో అమ్మవారిని దర్శించుకుని హారతి ఇచ్చారు. అనంతరం పోతరాజులు, భక్తులతో కలిసి జగ్గారెడ్డి స్టేతెప్పులేశారు.
సదాశివపేట, సంగారెడ్డి పట్టణాల్లో నిర్వహించిన దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాలలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల రెడ్డి పాల్గొన్నారు. సదాశివపేటలో అమ్మవారిని దర్శించుకుని హారతి ఇచ్చారు. అనంతరం పోతరాజులు, భక్తులతో కలిసి జగ్గారెడ్డి స్టేతెప్పులేశారు.
సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలో జరిగిన దుర్గమ్మ జాతర ఉత్సవంలో జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారితో కలిసి జగ్గారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివ సత్తుల రంగం ను ఆలకించారు. ఆ తర్వాత నిర్వహించిన జాతర క్రతువును జగ్గారెడ్డి దగ్గరుండి జరిపించారు. పోతరాజులతో కలిసి హుషారుగా చిందులేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.












