సారాంశం
గత ఏడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్సకు అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చిన ఎర్రయిపేట గ్రామానికి చెందిన రేగుంట రవికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.60,000 ఆర్థిక సాయం మంజూరు చేయబడింది.
ముఖ్య విషయాలు
- 1ఈ విషయం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తెలియడంతో, సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.60,000 ఆర్థిక సాయం మంజూరు చేశారు.
- 2ప్రమాద బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.60 వేలు
గత ఏడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్సకు అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చిన ఎర్రయిపేట గ్రామానికి చెందిన రేగుంట రవికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది.
- 3సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.60,000 ఆర్థిక సాయం మంజూరు చేయబడింది.
- 4మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రయిపేట గ్రామానికి చెందిన రేగుంట రవికి గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అధిక ఖర్చు అయింది.
Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూలై 07
గత ఏడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్సకు అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చిన ఎర్రయిపేట గ్రామానికి చెందిన రేగుంట రవికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.60,000 ఆర్థిక సాయం మంజూరు చేయబడింది.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రయిపేట గ్రామానికి చెందిన రేగుంట రవికి గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అధిక ఖర్చు అయింది. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తెలియడంతో, సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.60,000 ఆర్థిక సాయం మంజూరు చేశారు. ఈ చెక్కును బాధితుడికి చెన్నూరు నియోజకవర్గ యూత్ జనరల్ సెక్రటరీ తాండ్ర సురేష్ అందజేశారు.