మద్దికల్ (అక్షరవేకువ) సెప్టెంబర్ 05
మద్దికల్ లోని యూపీఎస్ పాఠశాలలో శనివారం, 26వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించడంతో పాటు విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.
5th 26 శనివారం రోజున MPUPS మద్దికల్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ పోతేమ్ సమ్మయ్య మొదటగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందర్నీ శాలువలతో ఘనంగా సన్మానించారు అలాగే పాఠశాలలో ఉన్న అంగన్వాడి మేడంను కూడా శాలువా తో సన్మానించడం జరిగింది ప్రీ ప్రైమరీ టీచర్ అపూర్వ ను కూడా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజంలో గొప్పదని కొనియాడారు అలాగే ఈరోజు పాఠశాల విద్యార్థులకు వచ్చిన యూనిఫామ్స్ ను విద్యార్థులకు పంచి పెట్టారు అందరికీ స్వీట్లు పంచడం జరిగింది . ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సర్పంచి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాడి జనార్ధన్ ఉపాధ్యాయులు సునీత భాగ్యలక్ష్మి ఆనంద్ అపూర్వ అంగన్వాడి మేడం వెంకటమ్మ పాల్గొన్నారు












