మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 22
మంచయ మునసప పేషన పధోన 41వ డవజనో శీ ససవతీ శశు మంద పఠశ ఆధవయంో ఏపటు చేసన గణత వజఞన మేళ యమన మంచయ జ మజీ డీసీసీ అధయషుు శీ సుేఖ పేమ సగ వు హజయయు. వదయథుు ఏపటు చేసన సైనస ఫెయను ఆమె పంభంచ, సందశంచ, అభనందంచు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణిత విజ్ఞాన మేళా కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు.
విద్యార్థుల ప్రతిభకు అభినందన
ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్లను ఆమె ప్రారంభించి, సందర్శించి, వారి ప్రతిభను అభినందించారు. అనంతరం సురేఖమ్మను శాలువాతో సన్మానించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు షేర్ శ్రీలక్ష్మి-పవన్, సుద్దమల్ల హరికృష్ణ, చిలువేరి జ్యోతి-శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









