మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 3500 కు పైగా కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎ. వీరయ్య తెలిపారు. రాజీమార్గమే ఉత్తమ మార్గమని, దీని ద్వారా కక్షిదారులు త్వరితగతిన న్యాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.
నేడు మంచిర్యాల జిల్లాలోని అన్ని న్యాయస్థానంలో జాతీయ లోకాఅదాలత్ లు నిర్వహించిన మొత్తం కేసులు 3500 పైగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మంచిర్యాల శ్రీ ఎ. వీరయ్య గారు తెలిపినారు రాజీమార్గంతో ఇరు వర్గాల వారు వారి కేసుల నుంచి విముక్తి పొందాలని వివరించారు రాజీమార్గమే రాజ మార్గమని మరియు దేశ ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం అన్ని రాష్ట్రాల్లో జిల్లా మరియు తాలూకా స్థాయిలో రాష్ట్రం మొత్తంగా ఈ శనివారం రోజున జాతీయ లోక్దాలాతులను నిర్వహించుచున్నాము దాని భాగంగానే మన జిల్లా మొత్తంగా ఈ లోకదాలతో నిర్వహించామని మొత్తంగా 9 లోక్దాలత్ బెంచ్ లను ఏర్పాటు చేసినామని ఈ లోకాదాలత్ వలన కక్షిదారులు సమయం వృధా కాకుండా అప్పిల్లేకుండా మరియు ఇరు వర్గాల వారు గెలిచినట్టుగా అంతిమ తీర్పుగా ఉంటుందని తెలిపినారు మరియు మొత్తంగా ఈ కేసులు . ఇందులో సివిల్ ధావాలు .32. మరియు క్రిమినల్ కేసులు 3300 పైగా ఇతర కేసులు, సైబర్ క్రైములు 2 లొ Rs. 17,000 . bank ప్రిలిటిగేషన్ కేసులు 16లో ₹ 984000 మరియుఇతర కేసులతో కలిపి మొత్తం 3500కేసులు తెలిపినారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి జిల్లా న్యాయ సేవా సంస్థ శ్రీమతి జి.కవిత ఏ నిర్మల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య మరియు సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు











