సారాంశం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం పురోగతిని మేయర్ శ్రీ దర్ని మధుకర్, TPCC సభ్యులు శ్రీ నూకల రమేష్ పరిశీలించారు. ఓటర్ల సవరణ గడువు సమీపిస్తున్నందున 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్య విషయాలు
- 1ఓటర్ల సవరణ గడువు సమీపిస్తున్నందున 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
- 2ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ, ఓటర్ల సవరణకు సమయం దగ్గర పడుతున్నందున ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంతో పని చేసి, కార్పొరేషన్ పరిధిలో 100% ఓటర్ల సవరణ పూర్తయ్యేలా కృషి చేయాలని BLO లకు, ఎన్యూమరేటర్లకు సూచించారు.
- 3మంచిర్యాల SIR ప్రోగ్రాం పురోగతిపై మేయర్ దర్ని మధుకర్ సమీక్ష
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం పురోగతిని మేయర్ శ్రీ దర్ని మధుకర్, TPCC సభ్యులు శ్రీ నూకల రమేష్ పరిశీలించారు.
- 4మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం యొక్క పురోగతిపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు, TPCC సభ్యులు శ్రీ నూకల రమేష్ గారితో కలిసి సమీక్షించారు.
మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 15
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం పురోగతిని మేయర్ శ్రీ దర్ని మధుకర్, TPCC సభ్యులు శ్రీ నూకల రమేష్ పరిశీలించారు. ఓటర్ల సవరణ గడువు సమీపిస్తున్నందున 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం యొక్క పురోగతిపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు, TPCC సభ్యులు శ్రీ నూకల రమేష్ గారితో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ, ఓటర్ల సవరణకు సమయం దగ్గర పడుతున్నందున ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంతో పని చేసి, కార్పొరేషన్ పరిధిలో 100% ఓటర్ల సవరణ పూర్తయ్యేలా కృషి చేయాలని BLO లకు, ఎన్యూమరేటర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు స్థానిక BLOలు, BLAలు, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.