సారాంశం
మంచిర్యాల జిల్లా సెల్ విభాగం పూర్తి కమిటీని ప్రకటించిన కొద్ది రోజులకే, రాష్ట్ర కమిటీ నుంచి అనుమతి రానందున దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ముఖ్య విషయాలు
- 1తేదీ 10-09-2026 రోజున మంచిర్యాల జిల్లా TPCC SC సెల్ డిపార్ట్మెంట్ పూర్తి కమిటీని ప్రెస్ కి విడుదల చెయ్యడం జరిగింది.
- 2మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 12 మంచిర్యాల జిల్లా సెల్ విభాగం పూర్తి కమిటీని ప్రకటించిన కొద్ది రోజులకే, రాష్ట్ర కమిటీ నుంచి అనుమతి రానందున దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
- 3ఇట్టి మంచిర్యాల జిల్లా SC సెల్ కమిటీని రాష్ట్ర SC సెల్ కమిటీ నుంచి అనుమతి రానందున పూర్తిస్థాయిలో మంచిర్యాల జిల్లా SC సెల్ కమిటిని రద్దు చేయటం జరుగుతుంది.
- 4ఈ మేరకు జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 12
మంచిర్యాల జిల్లా సెల్ విభాగం పూర్తి కమిటీని ప్రకటించిన కొద్ది రోజులకే, రాష్ట్ర కమిటీ నుంచి అనుమతి రానందున దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
తేదీ 10-09-2026 రోజున మంచిర్యాల జిల్లా TPCC SC సెల్ డిపార్ట్మెంట్ పూర్తి కమిటీని ప్రెస్ కి విడుదల చెయ్యడం జరిగింది. ఇట్టి మంచిర్యాల జిల్లా SC సెల్ కమిటీని రాష్ట్ర SC సెల్ కమిటీ నుంచి అనుమతి రానందున పూర్తిస్థాయిలో మంచిర్యాల జిల్లా SC సెల్ కమిటిని రద్దు చేయటం జరుగుతుంది. మళ్ళీ రాష్ట్ర SC సెల్ కమిటీ నుంచి అనుమతి వచ్చిన తరువాత పూర్తి మంచిర్యాల జిల్లా SC సెల్ కమిటీ ని ప్రకటిస్తాము. పైడి మల్ల నర్సింగ్ ద్వారా ప్రెస్ నోట్ విడుదలైంది.