అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 26
దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ నారాయణ నాయక్ మరియు పలువురు ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ నారాయణ నాయక్, దశరథ్ నాయక్, తీగల చంద్రయ్య, MD. జలీల్ ఖాన్, దండుగుల గంగరాజు గార్లు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని దండేపల్లి మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్ సమక్షంలో మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.












