లింగాపూర్, 2026-06-05
డగూగజఆళూఅషబూఆషగగషఛఅ
మండలంలోని లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి రజిత తన ఆరేళ్ల కూతురు అక్షయతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లి, కూతురు మృతి పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కుటుంబ కలహాలా లేక మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నాయి. తల్లి, కూతురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












